బహ్రెయిన్ : జనవరి 17న పొంగల్ సెలబ్రేషన్స్ కు అంతా సిద్ధం
- January 16, 2020బహ్రెయిన్‌లోని ఇండియన్ క్లబ్ లో పొంగల్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. భారతీ అసొసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 17న జరిగే ఈ సంబరాలకు దాదాపు 3000 మంది వేడుకలకు హజరవుతారని అంచనావేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే వేడుకల్లో కోలమ్ డెకరేషన్, పొంగల్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలతో పాటు సరదా సరదా ఆటపాటలు కండక్ట్ చేస్తారు. సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అసొసియేషన్ సభ్యులు నృత్యప్రదర్శనలు చేపట్టనున్నారు. ప్రముఖ కొరియోగ్రఫర్ హన్సుల్ గని సభ్యులకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. మధ్యాహ్నం లంచ్ లో వివిధ రకాల తమిళ రుచులను వడ్డించనున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటల నుంచి మ్యూజికల్ షో ఉంటుంది. ప్లేబ్యాక్ సింగర్స్ రాజా కింగ్, ఫరీదాతో పాటు జానపద గాయకుడు గురు అయ్యాదురై తమ పాటలతో ఆహుతులను అలరించనున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి ఎంట్రీ ఫ్రీ.
వివరాల కోసం కాంటాక్ట్ : 33447111, 39239654, 39403909
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..