మస్కట్:ఫిబ్రవరి 22కి రీషెడ్యూల్ అయిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్
- January 17, 2020
మస్కట్:25వ మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ రీషెడ్యూల్ అయింది. ముందుగా ప్రకటించిన సమయంలో కాకుండా ఫిబ్రవరి 22 నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. మార్చి 2న ముగుస్తుంది. మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మెయిన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!