కస్టమ్స్ డ్యూటీ ఎవాషన్: ఇద్దరికి జైలు శిక్ష
- January 17, 2020బహ్రెయిన్: ఫోర్త్ హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు వ్యక్తులకు ఐదేళ్ళ జైలు శిక్ష, 14,250 దిర్హామ్ల జరీమానా విధించింది. నిందితుల్లో ఒకరు ఇంటీరియర్ మినిస్ట్రీ కస్టమ్స్ ఎఫైర్ అధికారి కావడం గమనార్హం. ఓ వ్యక్తి చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీని తక్కువగా చూపినట్లు కస్టమ్స్ అధికారిపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఇద్దర్నీ నిందితులుగా పేర్కొన్నారు. ఇ-సిగరెట్ జ్యూస్ని కింగ్డమ్లోకి తీసుకొచ్చే క్రమంలో నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!