దుబాయ్ పోలీస్ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరైన హమదాన్ బిన్ మొహమ్మద్
- January 17, 2020దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 27వ దుబాయ్ పోలీస్ అకాడమీ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరయ్యారు. కోకా కోలా ఏరీనా దుబాయ్లో ఈ కార్యక్రమం జరిగింది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ, అలాగే ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, రూలర్స్ కోర్ట్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఇబ్రహీమ్ అల్ షైబాని, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ లెప్టినెంట్ జనరల్ సైఫ్ అబ్దుల్లా అల్ సఫ్ఫార్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!