హిజ్బుల్లాకు మరో షాక్..టెర్రరిస్ట్ సంస్థగా గుర్తిస్తూ అసెట్స్ ఫ్రీజ్ చేసిన యూకే
- January 18, 2020
లండన్:హిజ్బుల్లా సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది. హిజ్బుల్లా సంస్థను ఉగ్రవాద సంస్థల లిస్టులో చేరుస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. టెర్రరిసమ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రూల్స్ మేరకు హిజ్బుల్లా ఆస్తులను, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్రిటన్ ట్రేజరి ప్రకటించింది. హిజ్బుల్లా సంస్థను యూఎస్ ఉగ్రవాద సంస్థగా గుర్తించి బ్యాంక్ ఖాతాలను, ఆస్తులను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు యూకే కూడా ఆస్తులను ఫ్రీజ్ చేయటంతో హిజ్బుల్లా సంస్థకు ఆర్ధికపరమైన చిక్కులు తప్పేలా లేవు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







