కువైట్ జ్యుడీషియరీ హిస్టరీలో అత్యంత భారీ జరీమానా
- January 18, 2020
కువైట్: కువైట్ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ జరీమానా విధించడం జరిగింది. జహ్రా మునిసిపాలిటీకి సంబంధించిన ఓ డైరెక్టర్ అలాగే ఓ సిరియన్ వలసదారుడికి ఏడేళ్ళ జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. మరోపక్క, 740 మిలియన్ కువైటీ దినార్స్ జరీమానాని కూడా న్యాయస్థానం విధించింది. నిందితులు ఇద్దరూ 370 మిలియన్ కువైటీ దినార్స్ తిరిగివ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెల్లించాల్సిన మొత్తం 1 బిలియన్ 110 మిలియన్ దినార్స్ అయ్యింది. సెబియ్యా అలాగే సాల్మి ప్రాంతాల్లో పలు పాకెట్స్ లైసెన్సింగ్‌కి సంబంధించిన రాకెట్‌ని మునిసిపాలిటీ వెలికి తీసింది. క్వారీ కోసం అక్రమంగా లైసెన్సుల్ని పొందింది కంపెనీ. ఈ కేసులో నిందితులపై అభియోగాలు నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..