కారు అద్దాలు పగలగొట్టి దొంగతనం
- January 18, 2020సౌదీ అరేబియా: ముగ్గురు వ్యక్తులు పార్క్ చేసిన వున్న ఓ కారు అద్దాల్ని పగలగొట్టి, దొంగతనానికి పాల్పడిన ఘటన సౌదీ అరేబియాలోని రియాద్‌లో గల ఓ స్ట్రీట్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ మొత్తం తతంగం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. కారు అద్దాల్ని పగలగొట్టి, వాహనంలో వున్న వస్తువుల్ని నిందితులు దొంగిలించారు. సమీపంలో వున్న మాస్క్‌లో ప్రార్థన నిమిత్తం, కారుని అక్కడ పార్క్ చేసి వెళ్ళినట్లు కారు యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు