రియాద్: వింటర్ సీజన్ విజిటర్స్ కు స్పెషల్ ప్యాకేజీలతో సిద్ధమైన సౌదీ
- January 19, 2020వింటర్ సీజన్ వెదర్ ఎంజాయ్ చేసేందుకు వచ్చే విజిటర్స్ కు స్పెషల్ ప్యాకేజీలతో సౌదీ అరేబియా టూరిజమ్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. ట్రావెల్ కంపెనీలతో ఈ మేరకు టై అప్ అయ్యింది. రియాద్, జెడ్డా, దమ్మామ్ విజిట్ చేసే టూరిస్టులకు ట్రాన్స్ పోర్ట్, అకామిడేషన్, టూర్ గైడ్ ను ప్యాకేజీలో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయనుంది. శాండ్ బోర్డింగ్, క్యామెల్ రైడింగ్, స్లేడ్డింగ్ యాక్టివిటీస్ ను కూడా స్పెషల్ పాకేజీలో అందించనుంది. అంతేకాదు ప్యాకేజీలో ఒక రోజు నుంచి వారం రోజుల వరకు టూర్ బుక్ చేసుకోవచ్చు. అర్కియాలాజికల్, హిస్టారికల్, టూరిస్ట్ సైట్స్, మార్కెట్స్ విజిటింగ్, ఈవెంట్స్ తో పాటు మీల్స్ ఫెసిలిటీ ఉంటుంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?