కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా చేతులమీదుగా 'మాగల్ఫ్.కామ్' మొబైల్ యాప్ లాంచ్
- January 20, 2020దుబాయ్: ప్రపంచం లోని తాజా వార్తలను, ప్రత్యేకించి గల్ఫ్ లోని విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న వెబ్ సైట్ 'మాగల్ఫ్.కామ్'. ఎందరో అభిమానాన్ని చూరగొన్న మాగల్ఫ్, ఇప్పుడు మీకు మరింత చేరువయ్యేందుకు 'మొబైల్ యాప్' రూపంలో అందుబాటులోకి వచ్చింది.
ఈ యాప్ ను నేడు కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, విపుల్ చేతులమీదుగా దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో లాంచ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "గల్ఫ్ లోని వార్తలను తెలుగు లో అందిస్తూ ఇంగ్లీష్ రానివారికి ఎంత ఉపయోగకరంగా ఉన్న మాగల్ఫ్.కామ్ ను యాప్ లో డౌన్లోడ్ చేసుకొని వార్తలను మరింత సులభంగా చదుకోవటానికి వీలు కల్పించిన మాగల్ఫ్.కామ్ యాజమాన్యానికి ప్రేత్యేక శుభాకాంక్షలు" తెలిపారు.
ఈ యాప్ ప్రస్తుతం 'ఆండ్రాయిడ్' వెర్షన్ లో లభ్యమవుతోంది. యాప్ డౌన్లోడ్ కొరకు ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం