కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా చేతులమీదుగా 'మాగల్ఫ్.కామ్' మొబైల్ యాప్ లాంచ్

కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా చేతులమీదుగా 'మాగల్ఫ్.కామ్' మొబైల్ యాప్ లాంచ్

దుబాయ్: ప్రపంచం లోని తాజా వార్తలను, ప్రత్యేకించి గల్ఫ్ లోని విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న వెబ్ సైట్ 'మాగల్ఫ్.కామ్'. ఎందరో అభిమానాన్ని చూరగొన్న మాగల్ఫ్, ఇప్పుడు మీకు మరింత చేరువయ్యేందుకు 'మొబైల్ యాప్' రూపంలో అందుబాటులోకి వచ్చింది.

ఈ యాప్ ను నేడు కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, విపుల్ చేతులమీదుగా దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో లాంచ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "గల్ఫ్ లోని వార్తలను తెలుగు లో అందిస్తూ ఇంగ్లీష్ రానివారికి ఎంత ఉపయోగకరంగా ఉన్న మాగల్ఫ్.కామ్ ను యాప్ లో డౌన్లోడ్ చేసుకొని వార్తలను మరింత సులభంగా చదుకోవటానికి వీలు కల్పించిన మాగల్ఫ్.కామ్ యాజమాన్యానికి ప్రేత్యేక శుభాకాంక్షలు" తెలిపారు.

ఈ యాప్ ప్రస్తుతం 'ఆండ్రాయిడ్' వెర్షన్ లో లభ్యమవుతోంది. యాప్ డౌన్లోడ్ కొరకు ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి.

https://www.maagulf.com/maagulfapp.php

Back to Top