300,000 సిక్ లీవ్స్ జారీ
- January 20, 2020కువైట్: గడచిన డిసెంబర్ నుంచి కొత్త విధానం ద్వారా 300,000 సిక్ లీవ్స్ జారీ అయ్యాయని డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇంజనీర్ అహ్మద్ ఘరీబ్ వెల్లడించారు. కొత్త ఎలక్ట్రానిక్ సిక్ లీవ్ సిస్టమ్, ఖర్చు తగ్గించడంతోపాటు, ట్యాంపరింగ్‌కి అవకాశం లేకుండా చేసిందని ఆయన వివరించారు. ఆసుపత్రుల్లో ప్రముఖ వైద్యుల ద్వారా ఈ ధృవీకరణ జరుగుతుందనీ, ఎక్కడా ఎలాంటి టాంపరింగ్కి అవకాశం వుండదనీ, పొరపాట్లకు తావు వుండదని అధికారులు చెబుతున్నారు. గవర్నమెంట్ ఏజెన్సీలు, ఈ కొత్త విధానం ద్వారా సిక్ లీవ్ వాలిడిటీని కూడా వెరిఫై చేయడానికి వీలుంటుంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం