మరో 11 భాషల్లో లేబర్ కాంట్రాక్ట్‌లు
- January 18, 2016
యూఏఈ లేబర్ మినిస్ట్రీ కొత్తగా 11 భాషల్ని లేబర్ కాంట్రాక్టుల కోసం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. జాబ్ ఆఫర్స్, లేబర్ కాంట్రాక్ట్స్ మరియు ఎన్నెక్సెస్ కోసం కొత్తగా పలు భాషల్ని గుర్తించారు. అరబిక్ మరియు ఇంగ్లీష్ జాబ్ ఆఫర్ కోసం ముఖ్యమైన భాషలుగా పరిగణించబడ్తున్నాయి. మూడో భాషగా అప్లికెంట్‌కి అర్థమయ్యే భాషకు అవకాశం కల్పించారు. బెంగాలీ, చైనీస్, దరి, హిందీ, మలయాళం, నేపాలీస్, శ్రీలంకన్, తమిళ్ మరియు ఉర్దూ భాషల్ని తాజాగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఉద్యోగులు లేదా కార్మికులు జాబ్ ఆఫర్స్ మరియు ఎన్నెక్సెస్ తమకు తెలిసిన భాషలో చూసుకుని, ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నిబంధనల్ని పూర్తిగా తెలుసుకోకుండా లేబర్ కాంట్రాక్ట్‌పై సైన్ చేసినట్లు తేలితే 20,00 దిర్హామ్‌ల ఫైన్ విధించబడ్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







