10 మంది ఖైదీల విడుదలకు 506,053 దిర్హామ్‌లు డొనేట్ చేసిన ఎమిరేటీ బిజినెస్‌మేన్
- January 21, 2020
దుబాయ్: ఎమిరేటీ బిజినెస్‌మేన్ ఒకరు 506,053 దిర్హామ్‌లు డొనేట్ చేయడంతో అల్ అవిర్ సెంట్రల్ జైలు నుంచి 10 మంది ఖైదీలు విడుదల కాబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ - కరెక్షనల్ అండ్ ప్యునిటివ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ మార్వాన్ అబ్దుల్ కరీమ్ జుల్ఫర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమిరేటీ బిజినెస్ మేన్ అహ్మద్ సుల్తాన్ బిన్ జులేయెమ్, సోషల్ సాలిడేటరీ కింద ఈ సాయం అందించడానికి ముందుకొచ్చారు. ఖైదీల డెబిట్స్ చెల్లించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!