ఇస్లాంని కించపర్చినందుకు 500,000 దిర్హామ్‌ల జరీమానా
- January 21, 2020
ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్‌కి చెందిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికీ 500,000 దిర్హామ్‌లు జరీమానా విధించింది దుబాయ్ కోర్టు. సోషల్ మీడియా వేదికగా నిందితులు ఇస్లాంని కించపర్చేలా వ్యవహరించారని వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులు శ్రీలంకకు చెందినవారు. 28 నుంచి 34 ఏళ్ళ వయసు వ్యక్తులు ఈ ముగ్గురూ. ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ద్వారా నిందితులు ఇస్లాంని అవమానించారు. మే 19న ఈ ఘటన జరిగింది. అల్ బర్షా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో నిందితుల నేరం నిరూపితమయ్యింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!