ఉబెర్ ఈట్స్‌ని చేజిక్కించుకున్న జొమాటో
- January 21, 2020
ఫుడ్ డెలివరీలో సంచలనం సృష్టిస్తున్న జొమాటో మరో అడుగు ముందుకు వేసింది. దీపిందర్ గోయల్ నేతృత్వంలోని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ చేసే ఉబర్ ఈట్స్ ని జొమాటో చేజిక్కించుకుంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో ఉబెర్ ఈట్స్ 9.99 శాతం వాటను కలిగి ఉంది. ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జొమాటో మంగళవారం ప్రకటించింది. ఇది 350 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 2,500 కోట్లు) వరకు ఉండొచ్చని నిఫుణుల అంచనా. భారతదేశంలో ఉబెర్ ఈట్స్ ప్రత్యక్ష రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాములు, ఉబెర్ ఈట్స్ యాప్ వినియోగదారులు వంటి కార్యకలాపాల నుండి తప్పుకోనున్నది. జొమాటో ప్లాట్‌ఫామ్ మంగళవారం నుండి ఆ కార్యకలాపాలు అమలు చేస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







