ఆన్‌లైన్‌లో రెసిడెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌పై ఇన్ఫో విడుదల చేసిన ఎంఓఐ
- January 21, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అలాగే రెసిడెన్స్ లైసెన్స్ రెన్యువల్ వంటివి ఆన్‌లైన్‌లో చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల వివరాల్ని ప్రస్తావించారు. కాగా, సెక్యూరిటీ సోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం జనరల్ డిపార్ట్‌మెంట్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్, ప్రోగ్రామ్‌కి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వలసదారులు, రెసిడెన్స్ రెన్యువల్ ట్రాన్సాక్షన్స్ ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...