'FDDI' లో ఉద్యోగావకాశాలు

- January 22, 2020 , by Maagulf
'FDDI' లో ఉద్యోగావకాశాలు

భారత ప్రభుత్వ కామర్స్ , పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ( ఎఫ్డీడీఐ ) ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది.భారత  దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .

మొత్తం ఖాళీలు : 76 వరకూ ఉన్నాయి . అవేంటంటే .. ఫ్యాకల్టీ , క్ర్మా న్ , మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ , అకౌంటెంట్ తదితర పోస్టులు . మరి వీటికి అర్హతలు ఆయా పోస్టుని బట్టి ఉంటాయి . సాధారణంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ , మాస్టర్స్ డిగ్రీ , ఎంబీఏ , పీహెచ్ డీ ఉత్తీర్ణత అవసరం . అనుభవం కూడా కావాలి .

రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది . ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . ఇది ఫిబ్రవరి 14 న ముగుస్తుంది . మరిన్ని వివరాల కోసం https://fddiindia.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com