దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 22, 2020 , by Maagulf
దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈ నెల 26న(ఆదివారం) 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు.అల్ హంరియా డిప్లొమాటిక్ ఎనక్లేవ్ లో ఉదయం 07:30 నుండి  08:00 గంల వరకు వేడుకలు జరపనున్నారు.కాన్సల్ జనరల్ విపుల్  07:30 లకు జెండా వందనం చేయనున్నారు.ఈ వేడుకల్లో ప్రవాసీయులంతా పాల్గొనవలసిందిగా అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com