ఎగ్జాగరేటెడ్ ప్రిడిక్షన్స్‌పై అల్ సాదౌన్ అసహనం
- January 23, 2020
కువైట్:వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయనీ, చాలా చోట్ల స్నో ఫాల్ వుండొచ్చనీ ముందస్తు అంచనాలు వస్తుండడంపై ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ అసహనం వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతల తగ్గవచ్చుగానీ, 5 డిగ్రీల కంటే తగ్గిపోవడం అసాధ్యమని చెప్పారు. మంచు కురిసేంత, జీరో స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమే లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. గతంలోనూ ఈ తరహా ప్రిడిక్షన్స్ వచ్చాయనీ, ఇప్పుడూ వస్తున్నాయని ఆయన అన్నారు. వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా వున్నాయనీ, మంచు కురిసే అవకాశం దాదాపుగా లేదని అయన తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!