మస్కట్:2020 టూర్ ఆఫ్ ఒమన్ రద్దు
- January 24, 2020
ఫిబ్రవరిలో జరగాల్సిన 2020 టూర్ ఆఫ్ ఒమన్ రేస్ రద్దు చేస్తున్నట్లు రేస్ నిర్వాహక సంస్థ అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్-ASO ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం టూర్ ఆఫ్ ఒమన్ 11వ ఎడిషన్ వచ్చే నెల 11 నుంచి 16 వరకు జరగాల్సి ఉంది. అయితే..ఫిబ్రవరి 21 వరకు ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ సంతాప దినాలు ఉండటంతో రేస్ రద్దు చేస్తున్నట్లు ASO తెలిపింది. 2010 నుంచి అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ వస్తోంది. క్రిస్ ఫ్రూమ్, విన్సెంజో నిబాలితో లాంటి స్టార్ జీసీ రైడర్స్ పార్టిసిపేషన్ తో టూర్ ఆఫ్ ఒమన్ కు ఇటీవలి కాలంలో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. కజఖ్ అలెక్సీ లుట్సెంకో 9, 10వ ఎడిషన్ విజేతగా నిలిచారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?