సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాతే ఇరాన్‌తో సంబంధాలు పునరుద్ధరణ:సౌదీ మంత్రి
- January 24, 2020
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తలు చల్లబడాలంటే ఇరాన్లో పరిస్థితులు సాధారణ స్థాయికి రావాలని సౌదీ విదేశాంగ శాఖ మంత్రి అదెల్ అల్ జుబైర్ అన్నారు. నార్మల్ స్టేట్‌కి వచ్చిన తర్వాతే మళ్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొనసాగించేందుకు పాజిబుల్ ఉంటుందన్నారు. అంతకుముందు మిడిల్ ఈస్ట్ లో గల్ఫ్ కంట్రీస్ సంబంధాలపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావెద్ జరీఫ్ మాట్లాడుతూ ఇరుగుపొరుగు గల్ఫ్ దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొనేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సౌదీ విదేశాంగ శాఖ..ఇరాన్ లో ఉద్రిక్తతలు చల్లారిన తర్వాతే ఆ దేశంలో రిలేషన్స్ పునరుద్ధరణ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..