కువైట్:చెవిలో బగ్ డివైజెస్‌తో విద్యార్థుల ఛీటింగ్
- January 25, 2020
కువైట్: విద్యార్థులు తమ చెవిలో బగ్ డివైజెస్‌ని పెట్టుకుని ఛీటింగ్‌కి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది విద్యార్థుల్ని గుర్తించి, వారికి సర్జరీ చేసి, వారి చెవిలోంచి ఇంప్లాంట్స్‌ని తొలగించారు. చెవిలో బగ్ డివైజ్‌కి సంబంధించి గత రెండేళ్ళలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కొందరు విద్యార్థులు పరీక్షలవగానే ఆ డివైజెస్‌ని సులువుగా తొలగించుకోగలుగుతున్నారనీ, మరికొందరు మాత్రం మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. చెవిలో ఈ తరహా డివైజెస్ కారణంగా ఒక్కోసారి ప్రాణాపాయం కూడా తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!