కార్మికులు గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు:కేసీఆర్
- January 25, 2020
హైదరాబాద్:తెలంగాణకు చెందిన కార్మికులు లక్షల్లో అప్పులు చేసుకుని మరీ గల్ఫ్ వెళ్తున్నారని సీఎం కేసీఆర్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో అనేక అవకాశాలు ఉన్నప్పుడు గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదన్నారు. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో గల్ఫ్‌లో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







