ఖతార్ వీసాస్ ట్రేడింగ్ గ్యాంగ్ అరెస్ట్
- January 26, 2020
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్, వీసాల్ని విక్రయిస్తున్న గ్యాంగ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 9 మంది గ్యాంగ్ సభ్యులు పోలీసులకు చిక్కారు. ఫాలో అప్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా జబెర్ అల్ లబ్డాహ్ మాట్లాడుతూ, అడ్మినిస్ట్రేషన్ పలు చోట్ల ఇన్స్పెక్షన్స్ నిర్వహించడం జరిగిందనీ, ఈ క్రమంలో పలువుర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ కెప్టన్ ఒమర్ ఖలీఫా అల్ రుమైహి మాట్లాడుతూ, తొమ్మిది మంది ఆఫ్రికన్ జాతీయుల్ని అలాగే ఓ ఆసియన్ జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా వీసా ట్రేడ్ జరుపుతున్నట్లు 'టిప్' అందడంతో ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







