న్యూఢిల్లీ పరేడ్లో తిరుమల బ్రహ్మోత్సవ శకటం...
- January 26, 2020
న్యూఢిల్లీ:ప్రతీ సంవత్సరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు నిర్వహించేటప్పుడు... వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల్ని పరేడ్లో ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 16 రాష్ట్రాల శకటాల్ని కేంద్రం ఆమోదించింది. వాటిలో తెలుగు రాష్ట్రాలు రెండింటికీ శకటాల్ని ప్రదర్శించే ఛాన్స్ దొరికింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని పోలిన శకటాన్ని ప్రదర్శించింది. న్యూఢిల్లీ పరేడ్లో మిగతా శకటాల కంటే... ఈ శకటం ప్రత్యేకంగా కనిపిస్తూ... తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెబుతోంది.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







