కరోనా వైరస్‌పై పోరులో చైనాకి యూఏఈ సపోర్ట్
- January 27, 2020
అబుదాబీ క్రౌన నప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్, చైనాలో కరోనా వైరస్ పరిస్థితిపై యూఏఈ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని చెప్పారు. కరోనా వైరస్‌పై పోరులో చైనాకి అవసరమైన సాయాన్ని అందించేందుకు యూఏఈ సిద్ధంగా వుందంటూ ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. ప్రస్తుతానికి యూఏఈలో కరోనా వైరస్‌కి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదవలేదనీ, అయినప్పటికీ పటిష్టమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారాయన. కాగా, చైనాలో 2,000 మంది కరోనా వైరస్ బారిన పడగా, ఇప్పటికే 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!