రేస్ అండ్ బ్యూటీ కాంటెస్ట్ విన్నర్స్కి అవార్డులు అందించిన కింగ్ సల్మాన్
- January 27, 2020
రియాద్: కింగ్ అబ్దుల్ ఈజీజ్ క్యామెల్ పెస్టివల్ సందర్బంగా విజేతలకు అవార్డుల్ని అందజేయడం జరిగింది. కింగ్ సల్మాన్‌తోపాటు, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులకు ఈ ఇద్దరూ స్వాగతం పలికారు. కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబాహ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యామెల్ రేస్ అలాగే బ్యూటీ విభాగాల్లో విజేతలకు బహుమతుల్ని అందజేయడం జరిగింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!