ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు..
- January 27, 2020ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 260 పోస్టుల భర్తీకి గాను యువకుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాత పరీక్ష, ఫిట్నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్సైట్ www.joinindiancoastguard. gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులు: 260, ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 26, దరఖాస్తుకు చివరి తేదీ: 2020 ఫిబ్రవరి 2, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: 2020 ఫిబ్రవరి 15 నుంచి 22, పరీక్ష: 2020 ఫిబ్రవరి లేదా మార్చి విద్యార్హత: మ్యాథ్స్, పిజిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి. వయసు: 18 నుంచి 22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?