షార్జాలో కొత్త గ్యాస్ ఫీల్డ్
- January 27, 2020షార్జా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇటాలియన్ పార్టనర్ ఇఎన్ఐతో కలిసి కొత్త నేచురల్ గ్యాస్ ఫీల్డ్‌ని కనుగొన్నట్లు ప్రకటించింది. మహాని ఫీల్డ్ ఆన్ షోర్ వద్ద దీన్ని కనుగొన్నారు. రోజుకి 50 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ సామర్థ్యం ఈ గ్యాస్ ఫీల్డ్కి వున్నట్లు ప్రతినిథులు వివరించారు. 1980 తర్వాత ఇదే తొలి ఆన్ షోర్ గ్యాస్ ఫీల్డ్ కావడం గమనార్హం. 14,597 అడుగుల లోతున మహాని 1 వెల్‌ని డ్రిల్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్