బ్రిటిష్‌ మహిళపై బిల్డింగ్‌ కేర్‌టేకర్‌ లైంగిక వేధింపులు

బ్రిటిష్‌ మహిళపై బిల్డింగ్‌ కేర్‌టేకర్‌ లైంగిక వేధింపులు

కువైట్‌: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిల్డింగ్‌ కేర్‌ టేకర్‌ని అరెస్ట్‌ చేయాల్సిందిగా పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఆదేశాలు జారీ చేసింది. జిలీబ్‌ అల్‌ సుయోక్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలైన బ్రిటిష్‌ మహిళ, తనపై లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో తన భర్త లేని సమయంలో నిందితుడు తన ఇంటికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
  

Back to Top