డయామ్‌లో 99 శాతం ఒమనైజేషన్
- January 28, 2020
మస్కట్:పబ్లిక్ అథారిటీ ఫర్ వాటర్ (డయామ్)లో 99 శాతం ఒమనైజేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. డయామ్‌లో 99 శాతం ఒమనీ కార్మికులే పనిచేస్తున్నారు. దయామ్ మొత్తంగా 1,824 కార్మికుల్ని కలిగి వుంది, అందులో 99 శాతం మంది ఒమనీ కార్మికులే. 2019 నుంచి దయామ్ సక్సెస్‌ఫుల్‌గా పలు ప్రాజెక్టులను నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం 36 సర్వీస్ హాల్స్‌ని 11,807 మంది సబ్‌స్క్రైబర్స్‌కి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







