దుబాయ్‌లో కొత్త పార్కింగ్‌ మీటర్స్‌

- January 28, 2020 , by Maagulf
దుబాయ్‌లో కొత్త పార్కింగ్‌ మీటర్స్‌

దుబాయ్‌:మోటరిస్టులు ఇకపై పార్కింగ్‌ ఫీజు చెల్లించేందుకోసం స్మార్ట్‌ విధానాన్ని వినియోగించాల్సి వుంటుంది. పేపర్‌ టిక్కెట్‌ స్థానంలో స్మార్ట్‌ మీటర్స్‌ని మోటరిస్టులు వినియోగించే దిశగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు, తమ వెహికిల్‌ నెంబర్‌ని స్మార్ట్‌ మీటర్‌లో ఎంటర్‌ చేశాక, ఎన్‌ఓఎల్‌ కార్డుల్ని ట్యాప్‌ చేస్తే పార్కింగ్‌ టిక్కెట్‌ లభిస్తుంది. ఈ ఏడాది ఫస్ట్‌ క్వార్టర్‌ నుంచి 2022 చివరి నాటికి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com