అబుదాబిలో దారుణమైన యాక్సిడెంట్..తునాతునకలైన వాహనం

- January 28, 2020 , by Maagulf
అబుదాబిలో దారుణమైన యాక్సిడెంట్..తునాతునకలైన వాహనం

అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అల్ మిన స్ట్రీట్ టన్నెల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోంది. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కారు వేగం ధాటికి వాహనం తునాతనకైలెపోయింది. వెనక భాగం తప్ప మిగిలిన పార్ట్స్ అన్ని ఛిద్రమైపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com