రియాద్: కింగ్ ఫైసల్ ఎయిర్ కాలేజీ 97వ స్నాతకోత్సవంలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- January 28, 2020
కింగ్ ఫైసల్ ఎయిర్ కలేజీ 97వ స్నాతకోత్సవంలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ పాల్గొన్నారు. పట్టబద్రులకు గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో HRH ది క్రౌన్ ప్రిన్స్ తో పాటు ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దులాజీజ్, రాష్ట్ర మంత్రి మరియు క్యాబినెట్ సభ్యుడు, ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ బిన్ అబ్దులాజీజ్, నేషనల్ గార్డ్ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ కింగ్ ఫైసల్ ఎయిర్ కలేజీ 97వ స్నాతకోత్సవంలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ పాల్గొన్నారు. పట్టబద్రులకు గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో HRH ది క్రౌన్ ప్రిన్స్ తో పాటు ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దులాజీజ్, రాష్ట్ర మంత్రి మరియు క్యాబినెట్ సభ్యుడు, ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ బిన్ అబ్దులాజీజ్, నేషనల్ గార్డ్ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా HRH ది క్రౌన్ ప్రిన్స్ సైనిక గౌరవ వందనం స్వీకరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







