వీధుల్లో వ్యాపారాలు: వలసదారులపై నిషేధం

- January 28, 2020 , by Maagulf
వీధుల్లో వ్యాపారాలు: వలసదారులపై నిషేధం

బహ్రెయిన్‌ వీధుల్లో కేవలం బహ్రెయినీలు మాత్రమే విక్రయాలు జరిపేలా ఓ ప్రపోజల్‌ని కౌన్సిల్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌లో కమిటీ పాస్‌ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత అథారిటీస్‌ నుంచి ఈ మేరకు బహ్రెయినీ అమ్మకందార్లు పర్మిట్‌ని పొందాల్సి వుంటుంది. పబ్లిక్‌ యుటిలిటీస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కమిటీ - పార్లమెంటులో ఈ ప్రపోజల్‌ని అమోదించింది. ఈ ప్రపోజల్‌ ప్రకారం, ప్లేసెస్‌ ఆఫ్‌ వర్షిప్‌ వద్ద వెండర్స్‌ని బ్యాన్‌ చేస్తారు. అక్కడ కేవలం పర్మిషన్‌ వున్నవారికే అమ్మకాలు విక్రయించడానికి వీలవుతుంది. ఈ కొత్త ప్రపోజల్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com