అలెర్ట్!!అలెర్ట్!!..అబుధాబి లో బుధవారం న్యూక్లియర్ ప్లాంట్ పరీక్ష
- January 28, 2020
అబుధాబి: అబుధాబి లోని అల్ ధఫ్రా ప్రాంతంలో బుధవారం 'బలమైన శబ్దం' రావచ్చని నివాసితులకు ప్రభుత్వం తెలియజేసింది.అబుధాబి మీడియా కార్యాలయం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన ప్రకారం జనవరి 29న ఉదయం అల్ ధఫ్రా ప్రాంతంలోని బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ చుట్టూ సైరన్ పరీక్ష నిర్వహించనున్నట్లు నివాసితులకు తెలియజేసింది. దీని వల్ల బలమైన శబ్దాలు వినపడతాయి, న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో ఉన్నవారు ఉదయం 11:30 - 11:40 మధ్య అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!