భారత రాయబారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన బహ్రెయిన్
- January 29, 2020
బహ్రెయిన్:పదవీ కాలం ముగించుకొని తిరిగి వెళ్తున్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హాకు బహ్రెయిన్ విదేశాంగ శాఖ ఆత్మీయ వీడ్కోలు పలికింది. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న బహ్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరి..భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా సేవలను ప్రశంసించారు. బహ్రెయిన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఆయన చేసిన కృషి చేశారని అభినందించారు. అదే సమయంలో బహ్రెయిన్ విదేశాంగ శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులు తనకు అందించిన ప్రొత్సాహం, సహకారం మరువలేనిదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరిని అలోక్ కుమార్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!