జెడ్డా: సౌదీ ఎన్విరాన్మెంటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 29, 2020
పర్యావరణ పరిరక్షణ ప్రధాన్యతను చాటేలా జెడ్డాలో సౌదీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 'ఐ లవ్ యు అర్జెంట్లీ' టైటిల్ తో ఎప్రిల్ 18 వరకు ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది. సౌదీ మినిస్ట్రి ఆఫ్ కల్చర్, సెవెన్త్ ఎడిషన్ ఆఫ్ 21, 39 జెడ్డా ఆర్ట్స్ సహకారంతో సౌదీ ఆర్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ జరుగుతోంది. పర్యావరణ సమతుల్యత, నేచర్ వరల్డ్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సిటీ సంస్కృతి చాటేలా సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి. సౌదీ ఆధునికతను చాటేలా స్కూల్ విద్యార్ధులతో పలు ప్రదర్శనలు ఉంటాయి. అయితే..జెడ్డా సిటీని విడగొట్టే 21, 39 అక్షాంక్ష, రేఖాంశంలనే ఎగ్జిబిషన్ కు పేరుగా పెట్టారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!