ఈ ఉల్లంఘనకు 500 దిర్హామ్‌ల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్స్‌

- January 30, 2020 , by Maagulf
ఈ ఉల్లంఘనకు 500 దిర్హామ్‌ల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్స్‌

అజ్మన్‌ పోలీస్‌, ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.పెడెస్ట్రియన్లకు వాహనదారులు దారిచ్చే విషయమై ఈ వీడియో విడుదల చేయడం జరిగింది.ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 దిర్హామ్‌ల జరీమానాతోపాటు, 6 బ్లాక్‌ పాయింట్స్‌ విధిస్తారు.ఈ వీడియోలో రకరకాల ఉల్లంఘనల వివరాల్ని తెలియజేశారు. జీబ్రా క్రాసింగ్‌ దగ్గర పాదచారులకు దారి ఇవ్వకపోవడాన్ని కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు.వాహనదారులంతా ఈ వీడియో చూసి, ఉల్లంఘనలకు పాల్పడకుండా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com