టు వర్క్, నాట్ టు వర్క్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన పిఎఎమ్
- January 30, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), సిటిజన్ సర్వీస్ సెంటర్స్‌లో 'టు వర్క్', 'నాట్ టు వర్క్' సర్టిఫికెట్లను స్టేట్లెస్ పర్సన్స్‌కి జారీ చేయడం నిలిపివేసినట్లు ప్రకటించింది. జబ్రియిఆలోని ఎంప్లాయమెంట్ ఎఫైర్స్ సెక్టార్ - ఫాలో అప్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఇకపై ఈ సర్టిఫికెట్లు జారీ చేయబడ్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పలు గవర్నరేట్స్‌లోని లేబర్ డిపార్ట్మెంట్స్లో కూడా వీటిని జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







