షార్జా:ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్..ఇవాళ్టితో ముగియనున్న 50% డిస్కౌంట్ ఆఫర్
- January 31, 2020షార్జా:మీ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నాయా? అయితే..త్వరపడండి. ఎందుకంటే ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై షార్జా పోలీస్ ప్రకటించిన బెనిఫిట్స్ ఇవాళ్టితోనే ముగియనున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయటంలో కఠినంగా వ్యవహించిన షార్జా పోలీసులు రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధిస్తూ వచ్చింది. అయితే..ట్రాఫిక్ చలాన్లు వాహనదారులకు భారం కాకుడదనే ఉద్దేశ్యంతో 50% డిస్కౌంట్ ప్రకటించింది. పోయినేడాది అక్టోబర్ 22 నుంచి ఈ బెనిఫిట్స్ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఆ గడువు నేటితో ముగియనుండటంతో డిస్కౌంట్ బెనిఫిట్స్ పోందాలనుకునే వారు ఇవాళ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని షార్జా పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్