లైసెన్స్‌ లేకుండా మెడిసిన్‌ ప్రాక్టీస్‌: పలువురి అరెస్ట్‌

- January 31, 2020 , by Maagulf
లైసెన్స్‌ లేకుండా మెడిసిన్‌ ప్రాక్టీస్‌: పలువురి అరెస్ట్‌

కువైట్‌: లైసెన్స్‌ లేకుండా మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న పలువుర్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఈ మేరకు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తోంది. రెసిడెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ది మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌తో కలిసి తనిఖీల్ని నిర్వహిస్తున్నారు. సాల్మియాలో 3 క్లినిక్స్‌లో 10 మంది వర్కర్స్‌ని ఈ తనిఖీల్లో అరెస్ట్‌ చేయడం జరిగింది. సపోర్ట్‌ స్టాఫ్‌గా పనిచేస్తోన్న వీరు కాస్మొటిక్‌ సర్జరీ సందర్భంగా లేజర్స్‌ వినియోగిస్తూ పట్టుబడ్డారు. వీరికి లైసెన్సులు లేవని అధికారులు గుర్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com