బర్త్, డెత్ సర్టిఫికెట్లు మరింత సులభతరం
- January 31, 2020
దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), అల్ హమాద్ పేరుతో ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ని బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్ల కోసం ప్రారంభించింది. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ కోసం ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని ప్రారంభించారు. నాలుగు డిహెచ్ఎ హాస్పిటల్స్‌లో ఈ అల్ హమాద్ సర్వీస్ డెస్క్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. డిహెచ్ఎ డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ కుతామి మాట్లాడుతూ, వినియోగదారుల శాటిస్ఫాక్షన్ ప్రధానంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వినియోగదారుల విలువైన సమయం వృధా అవకుండా తక్కువ సమయంలోనే ఈ సిస్టమ్ ద్వారా డెత్ మరియు బర్త్ సర్టిఫికెట్లు పొందే వీలుంది.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!