ఆయిల్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంపై ఆంక్షలు

- January 31, 2020 , by Maagulf
ఆయిల్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంపై ఆంక్షలు

కువైట్:ఆయిల్‌ సెక్టార్‌, తమ ఉద్యోగులు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించడంపై ఆంక్షలు విధించాయి. వర్క్‌ లొకేషన్స్‌లో వున్నప్పుడు స్మార్ట్‌ ఫోన్లను వినియోగించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా ఇన్‌స్టలేషన్స్‌ తాలూకు సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com