రామచిలుక పై ఉపాసన కరుణ
- January 31, 2020
రామచిలుక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. దాని అందం గులాబీ రంగు లో ఉండే దాని ముక్కు లోనే ఉంటుంది. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించే ఉద్దేశంతో ఉపాసన కొణిదెల ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఇలాంటి వన్యప్రాణుల సంరక్షణ కు ఆమె నడుం కట్టిన సంగతి తెలిసిందే. రామచిలుక ను పంజరంలో బంధిస్తే 5000 జరిమానా పడుతుందని, ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. రామచిలుక ఎగరడానికి పుట్టింది కానీ మీరు జాతకాలు చెప్పించుకోడానికో, మీకు వినోదాన్ని అందించడానికో కాదు. అందుకే పంజరంలోని రామచిలుక ను బయటకు వదిలేలా చూడండి, అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాకు తెలియజేయండి అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







