అబుధాబి మాన్‌గ్రోవ్ వాక్ పార్క్ ప్రారంభం
- February 01, 2020
అబుధాబికి చెందిన మాన్‌గ్రోవ్ వాక్ పార్క్, జనవరి 30న ప్రారంభమయ్యింది. అల్ జుబాయ్ ఐలాండ్‌పై సుదైయాత్ ఐలాండ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.అబుధాబి ఈ మాన్‌గోవ్ వాక్ పార్క్‌ని ఎకోటూరిజం ఇనీషియేటివ్‌గా అభివృద్ధి చేయడం జరిగింది. మాన్గ్రోవవ్ ఫారెస్ట్స్ మధ్య వాక్ వే ద్వారా వెళ్ళేందుకు ఈ పార్క్‌లో వీలు కలుగుతుంది. మొత్తం 3 రూట్స్ 1 నుంచి 2 కిలోమీటర్ల పొడవులో అభివృద్ధి చేశారు. పార్క్ ఎంట్రన్స్‌లో ఫుడ్ మరియు రెస్ట్ రూమ్స్‌ని ఏర్పాటు చేశారు. వుడెన్ వాకింగ్ బ్రిడ్జితోపాటు, మాన్గ్రోవ్లో డీర్స్, బర్డ్స్, ఫిషెస్ కొలువుదీరాయి. నేచుర్ లవర్స్‌కి ఇదొక పెర్ఫెక్ట్ టూరిజం స్పాట్.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







