జిలీబ్‌ రెయిడ్‌లో 41 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్‌

- February 01, 2020 , by Maagulf
జిలీబ్‌ రెయిడ్‌లో 41 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్‌

కువైట్:పబ్లిక్‌ క్లీన్లినెస్‌ మరియు రోడ్‌ ఆక్యుపెన్సీ టీమ్‌ జిలీబ్‌ అల్‌ షుయోక్‌లో నిర్వహించిన తనిఖీల్లో నాలుగు ట్రక్కుల లోడ్స్‌ వాడిన దుస్తులు, పళ్ళు, కూరగాయల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్టేట్‌ ప్రాపర్టీలో నిర్మితమైన ఓ ఫెసిలిటీని కూడా తొలగించారు అధికారులు. 20 అబాండన్డ్‌ కార్లను ఆ ప్రాంతం నుంచి తొలగించడం జరిగింది. 10 గ్యారేజీలు అలాగే 10 స్టోర్స్‌కి జరీమానాలు విధించారు. 11 భవనాలకు విద్యుత్‌ సరఫరాని కూడా నిలిపివేశారు. ఈ సందర్భంగా మొత్తం 41 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com