అబుధాబి మాన్‌గ్రోవ్‌ వాక్‌ పార్క్‌ ప్రారంభం

- February 01, 2020 , by Maagulf
అబుధాబి మాన్‌గ్రోవ్‌ వాక్‌ పార్క్‌ ప్రారంభం

అబుధాబికి చెందిన మాన్‌గ్రోవ్‌ వాక్‌ పార్క్‌, జనవరి 30న ప్రారంభమయ్యింది. అల్‌ జుబాయ్‌ ఐలాండ్‌పై సుదైయాత్‌ ఐలాండ్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.అబుధాబి ఈ మాన్‌గోవ్‌ వాక్‌ పార్క్‌ని ఎకోటూరిజం ఇనీషియేటివ్‌గా అభివృద్ధి చేయడం జరిగింది. మాన్‌గ్రోవవ్‌ ఫారెస్ట్స్‌ మధ్య వాక్‌ వే ద్వారా వెళ్ళేందుకు ఈ పార్క్‌లో వీలు కలుగుతుంది. మొత్తం 3 రూట్స్‌ 1 నుంచి 2 కిలోమీటర్ల పొడవులో అభివృద్ధి చేశారు. పార్క్‌ ఎంట్రన్స్‌లో ఫుడ్‌ మరియు రెస్ట్‌ రూమ్స్‌ని ఏర్పాటు చేశారు. వుడెన్‌ వాకింగ్‌ బ్రిడ్జితోపాటు, మాన్‌గ్రోవ్‌లో డీర్స్‌, బర్డ్స్‌, ఫిషెస్‌ కొలువుదీరాయి. నేచుర్‌ లవర్స్‌కి ఇదొక పెర్‌ఫెక్ట్‌ టూరిజం స్పాట్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com