మస్కట్ : ఫస్ట్ 'సైట్ సీయింగ్ టూర్' ప్రారంభించిన ఒమన్

- February 01, 2020 , by Maagulf
మస్కట్ : ఫస్ట్ 'సైట్ సీయింగ్ టూర్' ప్రారంభించిన ఒమన్

దేశంలోనే ఫస్ట్ సైట్ సీయింగ్ టూర్ ను ఒమన్ లో ప్రారంభమైంది.  ఈ టూర్ తో హెలికాఫ్టర్ ఎక్కిన అనుభూతితో పాటు..ఒమన్ అందాలను వీక్షించొచ్చు. మస్కట్ బే రీసాట్, బందర్ అఖ ఖిరన్, అల్ బస్టన్, మత్రహ్ మీదుగా టూర్ ఉంటుంది. అయా ప్రదేశాల్లోని మనోహరమైన దృశ్యాలను అకాశం నుంచే చూస్తూ కొత్త అనుభూతి పొందవచ్చు. ఈ టూర్ ఒమన్ ప్రజలు, పర్యాటకులు అస్వాదించాలని అల్ షర్కియా ఏవియేషన్ కోరింది. ఒమన్ లో తొలి సైట్ సీయింగ్ టూర్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com