డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడికి ఊరట
- February 01, 2020
కువైట్: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, ఓ నిందితుడికి క్రిమినల్ కోర్టు విధించిన జీవిత ఖైదు నుంచి ఉపశమనం కల్పించింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడు, సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి జీవిత ఖైదు విధించింది క్రిమినల్ కోర్టు. అయితే, సాక్ష్యాధారాలుగా చూపిన ఫోన్ ఆడియో సంభాషణలో స్పష్టత లేదనీ, సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడ్ని శిక్షించలేమనీ కోర్ట్ ఆఫ్ కాస్సాషన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







